Accident to Bala Krishna's Car




Click Here More Images - Accident to Bala Krishna's Car

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఈ కారు డివైడర్ ను ఢీ కొంది. అయితే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో డ్రైవర్ కు ప్రమాదం తప్పిందని, తెలిసింది. ఆ మధ్య అనంతపురం జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో బాలయ్య సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. కాగా..తన శాతకర్ణి సినిమా కోసం బాలయ్య మధ్యప్రదేశ్ లో షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

No comments

Powered by Blogger.