అయ్యో : స్టేజి పైనే చెప్పలేని చోట రెజీనా డ్రెస్ చినిగిపోయింది - Regina Cassandra Wardrobe Malfunction At Aankhen 2

రెజీనా ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను వినపడుతుంది. చిత్ర ఎనౌన్స్ మెంట్ తోనే అమ్మడు ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది..ఎలానో మీరే చూడండి..బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘ఆంఖేన్ 2’ చిత్రం లో టాలీవుడ్ భామ రెజీనా నటిస్తుంది.

ఈ చిత్ర ఎనౌన్స్ మెంట్ ఈవెంట్ బుధవారం ముంబయ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యం లో రెజీనా డ్యాన్సు బిట్ తో అందరిని ఆకట్టుకుంది. కాకపోతే ఆమెవేసుకున్న డ్రెస్ ఆమెను మోసం చేసింది..అది స్టేజ్ దిగిన తర్వాత తెలుసుకొని నోరు కరుచుకుంది.

చాలా టైట్ గా ఉన్న ఔట్ ఫిట్ వేసుకుంది..దానితో ఆమె డ్యాన్సు చేస్తున్నప్పుడు వెంటనే ఆ డ్రస్సు చెప్పారని చోట చినిగిపోయింది. ఇది వెంటనే అందరు గమనించారు..రెజీనా సైతం అర్ధం చేసుకుంది. కాకపోతే డాన్స్ మధ్య లో ఆపేయడం బాగోదు కాబట్టి అలానే కంటిన్యూ చేసింది. మన ఫొటోగ్రాఫర్లు మాత్రం తమ కెమెరా లకు ఫుల్ గా పని చెప్పి రేజీనా ను బాగా పబ్లి సిటీ చేసారు.

No comments

Powered by Blogger.