Puri Jagannath's ISM release for Dasara
దసరా కానుకగా నందమూరి కళ్యాణ్‌రామ్, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సిక్స్ ప్యాక్‌లో డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ నటిస్తున్న కళ్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్ కనిపిస్తారు. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇదో డిఫరెంట్ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్ సినిమా ఇది'' అన్నారు.
Click Here More ISM First Look Posters

Leave a Comment